శాసన సభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం

Spread the love

 

ది.23-06-2024 : 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:

       ఈ రోజున ఆంద్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.

అనంతరం వీరికి వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *