సీఎం చంద్ర‌బాబు కి స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

Spread the love

15-08-2024

సీఎం చంద్ర‌బాబు కి స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపిన ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ :  ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో   రాష్ట్ర ప్రభుత్వం  నిర్వ‌హించిన 78వ   స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకులకి విచ్చేసిన ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివనాథ్ పుష్ఫ‌గుచ్చం అందించి  స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  ఎం.పి హోదాలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హించే  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేశినేని శివ‌నాథ్ తొలిసారిగా పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *