న్యూఇయర్ వేడుకలపై విజయవాడ పోలీసుల ఆంక్షలు
విజయవాడ: నగరంలో 31న రాత్రి ఫ్లైఓవర్లు, పశ్చిమ బైపాస్‌పై ట్రాఫిక్ నిలిపివేత.
బందర్, ఏలూరు, బీఆర్‌టీఎస్ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు.
బెంజ్ సర్కిల్, కనకదుర్గా ఫ్లైఓవర్‌లపై ట్రాఫిక్ ఆంక్షలు.
యువత నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. -సీపీ రాజశేఖర్ బాబు