Home Political news ‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’ అన్నప్రసాద పధకం...

‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’ అన్నప్రసాద పధకం విరాళం

3
0

 *19 మార్చి 2025*

 

  ‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల     దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’

అన్నప్రసాద పధకం  విరాళం

శ్రీ దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో అన్న ప్రసాదం వితరణ నిమిత్తం విజయవాడ,పటమట కు చెందిన  కొల్లి నాగ శివ మారుతీధర్   1లక్ష 16 వేల 01(రూ.1,16,001/-)రూపాయలు విరాళం అందించారు.

తేది. 19.03.2025 ఉదయం దేవస్థానమునకు విచ్చేసి విరాళం అందించారు.

ఈ సందర్బంగా దాత కుటుంబీకులకు శ్రీ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసి, చిత్రపటం, ప్రసాదాలను దేవస్థానం నుండి అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here