పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Spread the love

పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

అంబేద్కర్ కు ఘన నివాళులు

భవానిపురం,
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు .

కూటమినేతలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

ఈ సందర్భంగా
మాజీ కార్పొరేటర్
బుల్లా విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం మనదేనన్నారు.

రాజ్యాంగ విలువలపై ప్రజలను చైతన్య పరచవలసిన బాధ్యత
ప్రతి ఒక్కరిది అని తెలిపారు

ఎన్డీయే కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేస్తుందన్నారు

యువత రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని బుల్లా విజయ్ కుమార్ పిలుపునిచ్చారు

కూటమి నాయకులు
కామ దేవరాజ్, అడ్డూరి తమ్మారావు, దాడి అప్పారావు, అహ్మద్ అలీ, షేక్ కరిముల్లా, ప్రదీప్ రాజ్, గాలేటి లక్ష్మణరావు,
సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొని అంబేద్కర్ కు ఘన నివాళులర్పించారు..

Loading