ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ

Spread the love

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏరియల్ వ్యూ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని తుఫాన్ నష్టాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు. వివిధ ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు.. గ్రామాలను చుట్టి ముట్టిన నీరు, దిగ్భంధమైన రోడ్లను ఏరియల్ వ్యూ ద్వారా సీఎం పరిశీలించారు.

Loading