తన డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని 51 వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అబ్దుల్ అకీబ్ అర్షద్ అన్నారు.

Spread the love

51 వ డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.

తన డివిజన్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని 51 వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అబ్దుల్ అకీబ్ అర్షద్ అన్నారు.

కార్పొరేటర్ గా గెలుపొందిన ఆయన పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి శ్రీధర్, అర్షద్ ను అభినందించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

కార్పొరేటర్ అర్షద్ మాట్లాడుతూ 51 వ డివిజన్ ను సమస్యలు లేని డివిజన్ గా తీర్చిదిద్దుతానన్నారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారంతో తన డివిజన్ ను మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తానని అర్షద్ తెలిపారు

Loading