అడ్డూరి శ్రీరామ్ కు అభినందనల వెల్లువ

Spread the love

అడ్డూరి శ్రీరామ్ కు అభినందనల వెల్లువ

49 వ డివిజన్ బీజేపీ అభ్యర్ధి గా పోటీ చేసి ఘన విజయం సాధించిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కు ప్రజల నుండి అభినందనల వెల్లువ కురుస్తోంది. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అడ్డూరి శ్రీరామ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ తన గెలుపుకోసం అన్ని విధాలుగా సహకరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు మరియు కూటమి నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని అడ్డూరి శ్రీరామ్ తెలిపారు..

Loading