50 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా టీడీపీ కార్పొరేటర్ షేక్ ఆషా

Spread the love

50 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా టీడీపీ కార్పొరేటర్ షేక్ ఆషా

50 వ డివిజన్
టీడీపీ కార్పొరేటర్ గా గెలుపొందిన
షేక్ ఆషా పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు

ప్రత్తిపాటి శ్రీధర్, ఆషాను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ షేక్ ఆషా మాట్లాడుతూ కూటమి నేతలందరి సమష్టి కృషితో విజయం సాధించానన్నారు
అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఎమ్మెల్యే సుజనా చౌదరి సహకారం తో 50 వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని షేక్ ఆషా తెలిపారు ..

Loading