
- ఇంద్రకీలాద్రిపై మహా పూర్ణాహుతితో దిగ్విజయంగా ముగిసిన దసరా మహాత్సవములు
- *ఉత్సవాలను విజయవంతం చేయడంలో భాగస్వామైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
- *భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసిన ఏర్పాట్లు విజయవంతమయ్యాయి.
- పెద్ద ఎత్తున భవానీ భక్తులు వస్తుండటంతో అందుకు తగిన ఏర్పాట్లు చేశాం
- గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలతో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేశాం.
- దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్, ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వీకే శీనా నాయక్
![]()
