రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ భేటీ

Spread the love

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ భేటీ

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ని రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్, ఆయన సతీమణి సుమన లింగమనేని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో రాష్ట్రపతిని కలిసి పుష్పగుచ్ఛం అందజేసి మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి మెమెంటో అందచేశారు.

Loading