కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ రజత పతక విజేతకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు..

Spread the love

కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ రజత పతక విజేతకు ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు..

కామన్వెల్త్ ఛాంపియన్ షిప్ పవర్ లిప్టింగ్ పోటీల్లో కెనడా లో రజత పథకం సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కీర్తిని చాటి చెప్పిన విజయవాడకు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సీరా చంద్రకళ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందించారు .

భవానిపురం ఎన్డీయే కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి ని రజత పథక విజేత చంద్రకళ మర్యాదపూర్వకంగా కలిశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా ప్రశంసించి భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Loading