11వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్. కామెంట్స్

Spread the love

 

విజయవాడ

11వ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ 

దేవినేని అవినాష్ కామెంట్స్

రెల్లిస్ కాలని వద్ద నుంచి కరణం  బజార్ వరకు ఇంటింటికి ప్రచారం చేశాం

 గద్దె రామ్మోహన్ ఎంఎల్ఏ గా ఉన్న పది సంవత్సరాలపాటు నియోజకవర్గంలో ఏ అభివృద్ది చేయలేకపోయాడు

వైసిపి హయంలో జగన్ సహకారంతో 650 కోట్ల అభివృద్ది పనులు చేశాం 

రేల్లిస్ కాలనిలో ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం

రిజిస్ట్రేషన్ లు అవ్వటం వలన అక్కడ ప్రజలు ఏంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు 

పది లక్షలు రూపాయలు తమ ఇళ్ళకు వచ్చయాన్నంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు 

తాము మంచి చేశాం కాబట్టే ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతున్నాం

గద్దె రామ్మోహన్ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు

కాల్ మని, బెట్టింగ్,సెక్స్ రాకెట్,గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తుంది గద్దె రామ్మోహన్ 

టిడ్లో ఇళ్ళ పేరుతో డబ్బులు వసూలు చేసింది టీడీపి నేతలు 

జగన్ మ్యానిఫెస్టో కాపీ కొట్టింది టీడీపి

చంద్రబాబు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాపీ కొట్టడంలో స్పెషలిస్ట్

బీజేపీ కూడా టీడీపి చేస్తున్న పనులకు అప్పుడే దూరం అవుతుంది

జగన్ చేసిన పనులే మేము చేస్తాం అంటే చంద్రబాబు కి ప్రజలు ఓట్లు వేయాల

అభివృద్ది పనులను అడ్డుకుంటుంది గద్దె రామ్మోహన్ కుటుంబం

మూడవ డివిజన్ లో రోడ్ నిర్మాణ పనులను అడ్డుకుంది గద్దె అనురాధ

మీరు అబద్ధాలు చెప్పితే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు

గద్దె రమేష్ అనే కాంట్రాక్టర్ కి లాభం చేకూర్చాలని రోడ్డు పనులు అపించేశారు

మేము నియోజకవర్గ వ్యాప్తం గా రోడ్లు వేసిన ఏ ఒక్కరి దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు

గద్దె రమేష్ నుంచి గద్దె రామ్మోహన్ డబ్బులు తీసుకున్నారు

అలాంటి డబ్బులుతోనే కాల్ మని, బెట్టింగ్, సెక్స్ రాకెట్ గద్దె రామ్మోహన్ నడిపారు

ప్రజలకు ఆన్ని విధాలుగా అండగా ఉన్న నన్ను ఆశీర్వదించండి

మీరు ఒక్క అవకాశం ఇస్తే మి ఇంట్లో బిడ్డలాగ సేవ చేసుకుంట

ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే టీడీపి నేతలు నీ ప్రజలు నమ్మవద్దు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *