విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు రాజశేఖర్ బాబు పాయింట్స్

0

 విజయవాడ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రాజశేఖర్ బాబు రాజశేఖర్ బాబు పాయింట్స్

విజయవాడ కమిషనర్ బాధ్యతలు స్వీకరించటం పూర్వజన్మ సుకృతం 

కమిషనర్ గా నా బాధ్యత సక్రమంగా నెరవేరుస్తా

ప్రజల్లో నమ్మకాన్ని భరోసా కల్పించాల్సిన బాధ్యత తనపై ఉంది 

వినూత్న రీతిలో పోలిసింగ్ నిర్వహిస్తాం 

నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం పై ద్రుష్టి పెడతాం 

ఫిర్యాది దారుల్లో నమ్మకం కల్గించేలా చర్యలు చేపడతాం 

సిటిజన్ పోర్టల్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చు 

గ్రీవెన్స్ సెల్ ను మరింత పటిష్టం చేస్తాం 

మహిళల భద్రత విషయంలో ప్రత్యేక ద్రుష్టి పెడతాం 

సీసీ కెమెరాలు పని తీరు ను మెరుగు పరుస్తాం 

డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టెందుకు అందరూ సహకరించాలి 

ఉమెన్ మిస్సింగ్ కేసులను సాధ్యమైనంత త్వరలో పరిష్కారం చేస్తాం 

గంజాయి,డ్రగ్స్ నివారణకు చర్యలు తీసుకుంటాము 

డే, నైట్ బీట్స్ మరింత గా పెంచుతాం 

సైబర్ క్రైమ్స్ విషయంలో వినూత్న రీతిలో ముందుకు వెళ్తాం 

200 మంది సిబ్బందిని సైబర్ కమాండర్స్ గా నియమిస్తాం 

రోడ్ సేఫ్టీ పై ద్రుష్టి పెడతాం 

కమ్యూనిటీ పోలిసింగ్ అమలు చేస్తాం

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version