విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో సమావేశం అయిన సుజనా చౌదరి

5
0

 విజయవాడ

పశ్చిమ నియోజకవర్గం ముస్లీం సంఘాలతో సమావేశం అయిన సుజనా చౌదరి

భవిష్యత్ లో ముస్లీం సమాజం కోసం చేపట్టబోయే కార్యాచరణను వివరించిన సుజనా చౌదరి

ప్రధాన సమస్యలను నిర్ధిష్ట కాల పరిమితిలో పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చిన సుజానా 

సుజనా చౌదరి.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి పార్టీల బీజేపీ అభ్యర్ది

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా వాడుకుంటుంది

కానీ మోడీ వచ్చిన తర్వాత దేశంలో ముస్లీంలకు ఒక భరోసా ఇచ్చారు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అనుసంధానం చేసి ముస్లీం, క్రిస్టియన్, ఎండోమెండ్ ఆస్తులను కాపాడుకుందాం

ఈ ఎన్నికలలో నన్ను కమలం గుర్తుపై , కేశినేని శివనాధ్ కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించండి

ఆ తర్వాత అభివృద్ది, సంక్షేమం ఎలా ఉంటుందో మీరే చూడండి

నేను మాట తప్పి పని చేయకుంటే ఎవైరనా ప్రశ్నించవచ్చు

మోడీ దేశంలో, చంద్రబాబు రాష్ట్రంలో, సుజనా చౌదరి పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ది ఎలా ఉంటుందో చూపుతారు

గతంలో అబద్దాలు, అత్యాలను నమ్మారు.. ఈ ఐదేళ్లు ఇబ్బందులు పడ్డారు

ప్రతి డివిజన్ లో కార్యాలయం ఏర్పాటు చేసి.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా

మైనారిటీ మహిళలు సొంతంగా ఎదిగేలా రుణాలు ఇప్పించే ఏర్పాటు చేస్తా

ప్రతిభ ఉన్న మైనార్టీ విద్యార్దుల ఉన్నత చదువులకు వెళ్లేలా సాయం అందిస్తాం

అందరిలా మాటలు చెప్పడం చేతకాదు.. గెలిపించి చూడండి.. పని చేసి చూపిస్తా

కులం, మతం కాదు… అభివృద్ది, సంక్షేమం చేసే వారు ఎవరు అనేది ఆలోచన చేయండి

ముస్లీంలు ఓటు బ్యాంకు కోసం చూసే వ్యక్తిని కాదు..

 ఆర్ధికంగా ఎదిగి ఆదర్శంగా నిలిచేలా ముస్లీం సమాజానికి అండగా ఉంటాం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here