లక్ష్మీపురం గుడిమెట్ల గ్రామాలలో. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి జన హారతి

0

 NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :

ది.04-05-2024(శనివారం) 

లక్ష్మీపురం గుడిమెట్ల గ్రామాలలో. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి జన హారతి

ధర్మాన్ని గెలిపించండి మంచి కోసం కుటుంబమంతా కూర్చొని ఆలోచించండి అభివృద్ధి చేసిన వారినే గెలిపించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు*

మీకు సంక్షేమ పథకాలు ఎవరిచ్చారో ఆలోచించండి… మీ అకౌంట్లో పథకాల ద్వారా డబ్బులు ఎవరు వేశారో గమనించండి… మీ బ్యాంకు స్టేట్ మెంట్ చూసుకోండి ..

జగనన్న ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలు, అవ్వాతాతలు, రైతులు, విద్యార్థులు అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూర్చాం… ఎప్పుడూ జరగని విధంగా లబ్ధి జరిగింది… మంచి చేసిన వారిని ఆశీర్వదించండి.

జగనన్న విశ్వసనీయత ఒకవైపు. చంద్రబాబు మోసం మరోవైపు.ఎన్నికల సంగ్రామంలో అబద్దాన్ని, మోసాన్ని మరోసారి మట్టి కరిపించడానికి ప్రజలంతా సహకరించాలి గత తెలుగుదేశం పాలనలో పెన్షన్ల కోసం, పథకాల కోసం ప్రజలు ఎన్ని అవస్థలు పడ్డారో ఆలోచించి ఓటు వేయండి 

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version