పల్నాడు జిల్లా…
నరసరావుపేటలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు pvn మాధవ్ మీడియాతో ఇష్టా గోష్టి…
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు PVN మాధవ్ కామెంట్స్…
ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నియోజకవర్గం లో బిజెపి పార్టీ బలోపేతం అవ్వాలి…
రాష్ట్రంలో వ్యవసాయక ప్రాంతం నరసరావుపేట…
నరసరావుపేటని కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకోవడం జరిగింది…
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో హైవే నిర్మాణం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి…
ఏపీలో సుమారు 4,400 కిలో మీటర్ల హైవే నిర్మాణం పూర్తయ్యాయి…
నితిన్ గట్కరి నేతృత్వంలో సుమారు 5,600 కోట్ల రూపాయల 27 హైవే రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది…
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయపడుతుంది…
ఓ ఆర్ ఆర్ కు సంబంధించిన నిధులు 3000 కోట్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం జరిగింది…
పల్నాడు జిల్లాలో పొగాకు పంటలకు సదుపాయాలు కల్పిస్తున్నాం…
నాగార్జునసాగర్ కుడి కాలవ మరింత బలోపితం చేసే అవకాశం ఉంది,నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా వచ్చే నీరు పెద్ద ఎత్తున పెరగటానికి మేం ప్రయత్నం చేస్తాం…
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు ఏర్పాటు చేసి, ప్రతి ఇంటి మీద తిరంగా పతాకం ఎగర వేయాలనే విధంగా ఏర్పాటు చేస్తాం…