జీవిత రాజశేఖర్ .. ఏ విషయంలోనైనా నిర్మొహమాటంగా వ్యవహరిస్తారు. అందువలన జీవిత – రాజశేఖర్ ఇద్దరూ కూడా కొన్ని వివాదాలను ఫేస్ చేయవలసి వచ్చింది. కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జీవిత మాట్లాడుతూ, అనే విషయాలను గురించి ప్రస్తావించారు.
“నేను .. రాజశేఖర్ గారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాము. అందువలన కొన్ని సమస్యలు ఎదురైన మాట నిజమే. మా ఇద్దరి వరకూ అలా నడిచింది .. కానీ ఇప్పుడు పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మేమంటే పడనివారి వలన, మా పిల్లల కెరియర్ ఎఫెక్ట్ కాకూడదు. మా కారణంగా వాళ్లకి ఇబ్బందులు ఎదురుకాకూడదు. ఈ విషయాన్ని గురించి నేను .. రాజశేఖర్ గారు కలిసి మాట్లాడుకున్నాము” అని అన్నారు.
“నేను .. రాజశేఖర్ గారు చాలా కెరియర్ చూశాము. ఇక ఇప్పుడు పిల్లల వంతు .. మేము లేకుండా వాళ్లు చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. అందువలన వాళ్ల కెరియర్ పై ఎక్కువగా దృష్టిపెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలో నేను కాస్త తక్కువగా మాట్లాడటం కూడా ఒక కారణం. అయితే ఇది భయపడటం మాత్రం కాదు. ఎవరికీ భయపడే స్వభావం కాదు నాది” అని చెప్పారు.
Spread the love దాచేపల్లి గురజాల మండలాల పరిధిలో అడ్డగోలుగా రేషన్ బియ్యం మాఫియా ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అంతా మా ఇష్టం అంటున్న దళారి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం గురజాల దాచేపల్లి […]
Spread the love సుజనా చౌదరి అనే నేను మాట ఇస్తున్నా కుటుంబ సభ్యుడిగా అండగా ఉంటా పశ్చిమ ప్రజల కన్నీళ్లను కళ్లారా చూశాను. మాతృభూమి కి సేవ చేసే అవకాశం ఇవ్వండి పశ్చిమ నియోజకవర్గ […]
Spread the love విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఖైదీ మృతిచెందడం కలకలం రేగింది. విజయవాడ వన్‌టౌన్ గొల్లపాలెంకు చెందిన బాలగంగాధర్ తిలక్ అనే ఆటో డ్రైవర్‌కు డ్రంకెన్ డ్రైవ్ కేసులో […]