మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా మర్యాదపూర్వకంగా కలిసి విష్ణు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జోగి రమేష్ వెల్లంపల్లి శ్రీనివాసరావు మల్లాది విష్ణు కి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.