మంత్రి జోగి రమేష్ సమక్షంలో చేరినటిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆగని వలసల పరంపర

Spread the love

 

మంత్రి జోగి రమేష్ సమక్షంలో చేరినటిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆగని వలసల పరంపర

టిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

 పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జోగి రమేష్ 

 వైయస్సార్ తాడిగడప – ఈ రోజు(28/04)న పట్టణంలోని కానూరు సనత్ నగర్  నుంచి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ దేవభక్తుని చక్రవర్తి  ఆధ్వర్యంలో సుమారు 50 కుటుంబాలు పైగా టిడిపి పార్టీ నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక, పార్టీ కండవాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగి రమేష్ 

 ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *