భీమలి పోలీసులు వేధింపుల నుంచి రక్షించండి నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటే..

0

 భీమలి పోలీసులు వేధింపుల నుంచి రక్షించండి 

నెల్లూరు జిల్లాలో ఆత్మహత్య చేసుకుంటే..

భీమిలి లో ఉన్న తమ కుటుంబాన్ని వేధిస్తున్నారు 

విలేకరుల సమావేశంలో బాధితురాలు సూర్య కుమారి

నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందిన వ్యక్తితో తన కుమారుడికి పెళ్లి చేయడం జరిగిందని 

పెళ్లయిన నాటి నుంచి తన కుమారుడిని తీవ్రంగా వేధిస్తూ వేరే కాపురం పెట్టాలని ఇబ్బంది పెట్టడం జరిగిందని. 

బాధితురాలు సూర్యకుమారి భవానిపురం లోని

విలేకరుల సమావేశంలో పేర్కొనడం జరిగింది.

గత కొన్నాళ్లుగా తాము ఏ విధంగా నరకయాతన పడుతున్నాం తమ కోడలి చేస్తున్న చిత్రహింసలు..

తిరిగి తమ పైన కేసులు పెట్టి… వేధిస్తున్నట్టుగా దిశ కేసు పెట్టి వేధించారని..

తన మనవడుకు ,

తన కుమారుడికి ఏవో మందు బిల్లలు వేసి ఈ తరుణంలోనే తాము ఆస్పత్రిలో చేర్పించి వారిని సురక్షితంగా రక్షించిన సందర్భాలు ఉన్నాయని నెల్లూరు జిల్లా కలిగిరి ప్రాంతంలో తమ వియ్యంకుడు మరణిస్తే ఇప్పుడు ఆ మరణానికి తమ కుటుంబమే బాధ్యత వహించాలని తమనీ

భీమలి పోలీసులు 

వేధిస్తున్న తీరు అమానుషమని పేర్కొన్నారు. 

భీమిలి లో గౌరవ మర్యాదలతో మెలిగే తమ కుటుంబం తమ కోడలి చేసే చేష్టల వలన తీవ్ర మానసిక వేదనతో పాటు వీరికి జత కట్టిన కొంతమంది పోలీస్ అధికారులు పెడుతున్న ఇబ్బందుల వలన తమ కుటుంబం మానసిక స్థైర్యాన్ని కోల్పోతూ 

ఆందోళన చెందుతున్నామని బాధితురాలు సూర్య కుమారి పేర్కొన్నారు.

గడచిన కొన్నేళ్లుగా

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version