బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న సుజనా చౌదరి

Spread the love

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 

పశ్చిమ నియోజకవర్గం టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి 

సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటలకు ముగియడంతో 

శ్రీ కనకదుర్గ మల్లేశ్వర దేవస్థానం వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఎన్నికల ప్రచారం విజయవంతం అవటంతో

 వన్ టౌన్ వినాయకుడు గుడికి అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *