పంచాయతీరాజ్, జలవనరుల శాఖలపై అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష అభివృద్ధి అధికారి
అనపర్తి మండలం అభివృద్ధి అధికారి కార్యాలయంలో నాలుగు మండలాల MDO’s, E.O’s (PR&RD), పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, R.W.S డిపార్ట్మెంట్స్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, నాలుగు మండలాల అసిస్టెంట్ ఇంజనీర్స్, నాలుగు మండలాల గ్రామ పంచాయతీ సెక్రటరీస్ (గ్రేడ్-1) లతో” అనపర్తి నియోజకవర్గం సమీక్షా సమావేశoలో పాల్గోన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
1.తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితి పై నాలుగు మండలాల పంచాయతీ సెక్రటరీలు,ఎంపిడివోలు, జలవనరుల శాఖ అధికారులుతో కార్యక్రమం ఎంపిడిఓ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్షా నిర్వహించారు.
2.ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా అనపర్తి నియజకవర్గంలో జరిగిన అభివృద్ధి,మౌళిక వసతుల కల్పన,అవినీతి ఆరోపణలపై విస్తతంగా చర్చించారు.
3.నియోజకవర్గంలో పలు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు అనుమానం రావడంతో వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.