నాగమణి ఇది మంచిదే అని చెప్పి కుళ్ళిన చికెన్ అమ్మేశారు.

0

 విజయవాడ, ప్రకాష్ నగర్ నందు ఉన్న చికెన్ దుకాణం నందు నాగమణి అనే చికెన్ షాప్ ఆమె దుకాణం నందు 11-7-2024 సాయంత్రం 8:45 కి చికెన్ కొనుగులు చేయగా … 3/4 చికెన్ 150/- కి కస్టమర్ కొనుగోలు చేయగా … 

ఆ కూర వండుతున్న ప్రక్రియలో , ఆ కూరలో నుంచి కుళ్లిపోయిన వాసన రావడం జరిగింది . ఆ షాప్ దగ్గర కి వస్తే ఆ షాప్ యజమాని వాళ్ళు లేరు . కస్టమర్ అప్పటికి ఇది మంచి కురెన అని అడగగా సదరు నాగమణి ఇది మంచిదే అని చెప్పి కుళ్ళిన చికెన్ అమ్మేశారు. కస్టమర్ వెళ్లి ఫుడ్ అధికారు గౌస్ కి ఫిర్యాదు చేశారు. ఒక సారి ఫుడ్ అధికారి నీ తానికి చేయవలసింది గా కోరార … కస్టమర్ అయిన శ్రీనివాస రావు సరదు రిపోర్టర్ అయిన మానెపల్లి మళ్ళీ కి చెప్పగా ఆయన ఫుడ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లి … ఆ దుకాణం ను తనకి చేయవలసింది గా కోరారు.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version