కొండపల్లి లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం ప్రచారం లో భాగంగా

0

 కొండపల్లి లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం

ప్రచారం లో భాగంగా

 

ఆదివారం నాడు ఉదయం కోటయ్య నగర్, బొమ్మల కాలనీ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

తెలుగు మహిళలు, జనసేన, బిజెపి పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు

ఈ సందర్బంగా పై ప్రాంతాల్లో ప్రజలను కలిసి మాట్లాడుతూ వారి కష్టసుఖాలు తెలుసుకుని తెలుగుదేశం పార్టీ అధికారం లోకి రాగానే సూపర్ సిక్స్ ఫధకాల ద్వారా ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు

అందరిని అత్మీయంగా పలకరిస్తూ చిరు వ్యాపారలను కలిసి వారితో మాట్లాడుతూ కష్ట సుఖాలను అడిగి తెలుసుకుంటూ ఓట్లు ను అభ్యర్థిస్తూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా వసంత కృష్ణ ప్రసాదు ని విజయవాడ యంపి గా కేశినేని శివనాథ్ ని గెలిపించాలని వారు విజ్ణప్తి చేశారు

ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ వీర మహిళలు తెలుగు దేశం పార్టీ మహిళలు నాయకులు పాల్గొన్నారు

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version