Home Andhra Pradesh కడప మహానాడు బహిరంగ సభలో మంత్రి వంగలపూడి అనిత ప్రసంగం

కడప మహానాడు బహిరంగ సభలో మంత్రి వంగలపూడి అనిత ప్రసంగం

2
0

కడప మహానాడు బహిరంగ సభలో మంత్రి వంగలపూడి అనిత ప్రసంగం కడప గడ్డపై ప్రతి కార్యకర్తకు పేరుపేరున ధన్యవాదాలు• కడప గడ్డ తెలుగు దేశం పార్టీ అడ్డ అని చంద్రబాబు నిరూపించారు• ఇక్కడ మహానాడు జరుపుకుందామని చంద్రబాబు , నారా లోకేష్ కంకనం కట్టుకొని ఇక్కడ పెట్టారు• రాబోయే 5 ఏళ్ల గురించి ఆలోచించే వారిని పోలిటికల్ లీడర్ అంటారు, 20 ఏళ్ల పాటు రాష్ట్రం అభివృద్ధి గురించి ఆలోచించేవాడిని విజనరీ లీడర్ అంటారు• ఆ విజనరీకి ఆరు అడుగుల నిలువెత్తు రూపమే చంద్రబాబు • 75 ఏళ్ల వయసు 40 ఏళ్ల రాయజీయ అనుభవం చతురతతో 2047 కి రాష్ట్రం ముందుండాలనే ఆశయంతో ఆయన మన బిడ్డులు, వారి భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారు• గత ఐదేళ్లు వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేవు• గంజాయి మార్గాన పట్టి ఉపాధి లేక యువత ఇబ్బంది పడ్డారు• రౌడీ రాజకీయాలు చేస్తున్న సమయంలో… ఒక బిడ్డ రోడ్డుపైకి వచ్చాడు తలిని అవమానించారు, తండ్రిని జైలుకు పంపించారు. అదరలేదు బెదరలేదు, యువగళం పేరుతో నేను చేయగలనని 9 నెలల కాలంలో పార్టీకి పునురుత్తేజం తెచ్చి, కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు• మహానాడుకు ముందు కూడా వర్షం పడింది. వైసీపీ వాళ్లు డ్యాన్సుల వేశారు మహానాడు జరగదని.• చంద్రబాబు సంకల్పం ముందు అవన్ని దిగదుడుపే అయ్యాయి.• ప్రకృతి సహకరించి ఇప్పుడు ఇంత చల్లగా ఆశీర్వదించింది. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే.• గత ఐదేళ్లు అనేక కేసులు పెట్టారు, అభివృద్ధి లేదు, 20 ఏళ్ల వెనక్కి వెళ్లాం• శాంతి భద్రలపై పట్టులేదు, భద్రతపై అవగాహన లేదు• నేడు చంద్రబాబు శ్రద్ధ చూపించారు కాబట్టే అనేక కంపెనీలు ఏపీకి వస్తున్నాయి• రాయలసీమలో ఫ్యాక్షన్ ను ప్రారదోలి కత్తిపట్టిన చేతికే ఉపాధి చూపించారు• రాయలసీమ ఉన్న ప్రతి మహిళ చంద్రబాబు ఫొటో పెట్టుకోవాలి• నేడు రాయలసీమకు కియా, సిటీ, హీరో వంటి కంపెనీలు తెచ్చారు మనచంద్రబాబు• నిన్న మహానాడులో లోకేష్ చేసిన 6 శాసనాలు 2047 కి ప్రధాన భూమిక పోషింబచోతున్నాయి• ఇవే పునాదులు కాబోతున్నాయి, కార్యకర్తే అధినేత అని ఏ రాజకయీ పార్టీ లేదు. • కూటమిని గెలిపించుకొని కడప స్టీల్ ప్లాంట్ ను కాపాడుకున్నారు• ఆరు శాసనాలను గ్రామ గ్రామాన వెళ్లి చెప్పే బాధ్యత మేం తీసుకుంటాం• 2047 విధానాలపై పనిచేయండి. గుంటనక్కలు పార్టీలో చేరకుండా చూసే బాధ్యత కూడా మనదే• మళ్లీ ఐదేళ్ల తర్వాత నేనువస్తానని కలలు కనేవారికి ఫుల్ స్టాప్ పెట్టేదాం• 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే పనిచేయాలని కోరుకుంటున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here