విజయవాడ
వాంబే కాలనీ 61వ. డివిజన్ A బ్లాక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోట శ్రీనివాస్ డివిజన్ ఇన్చార్జ్ నారాయణ.
ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్
సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.
ఏ బ్లాక్ లో ఉన్న అపార్ట్మెంట్స్ ప్రజల నుండి అపూర్వమైన స్వాగతం లభిస్తుంది.
జగనన్న విద్య దిగిన, ఈబిసి నేస్తం, ఆన్లైన్ పథకాలను ఈసీకి కంప్లైంట్ చేసి ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.
చంద్రబాబు పేద ప్రజల పట్ల అంత ఈర్ష ఎందుకు.
ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.
గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ టైం లో పర్మిషన్ ఇచ్చారు.
ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.
ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పూర్ణ పరిశీలన చేయాలి.
విద్యా దీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బిజెపి
దుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోదీ పెద్ద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.
చేయూత, పెన్షన్, విద్యా దీవెన, విషయంలో ప్రజలు ఇబ్బందులు గురి చేయొద్దు.
సీఎం జగన్ పేద ప్రజలకు కవచం లా అండగా ఉంటారు.
ఈ కార్యక్రమంలో వక్స్ బోర్డ్ డైరెక్టర్ ఖాజా, కో ఆప్షన్ సభ్యులు హలీం, బత్తుల దుర్గారావు, ఇస్మాయిల్, రమణమూర్తి, గోపి, సుభాని, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు.