ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు

Spread the love

 మూలపాడు,కిలేశపురం గ్రామాల్లో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్న మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు 

ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామస్తులు అత్మీయ స్వాగతం పలికగా మహిళలు హరతులు పట్టి అశీర్వదిస్తూ ముందుకు సాగారు

ఈ సందర్బంగా ప్రచార రధం పై నుండి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ

ఎన్నికల సమరానికి సై అంటూ మేమంతా సంసిద్దమంటూ

ప్రత్యర్థులపై బాణం ఎక్కపెట్టిన మైలవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు 

ఏసు క్రీస్తూ విగ్రహాలకు పూలమాలలు వెసీ ప్రార్ధనలు నిర్వహించారు. దేవాలయాల్లో పూజలు నిర్వహించారు

కేవలం బటన్ లు నోక్కడం తప్ప సంక్షేమం గురించి తెలియని వ్వక్తి జగన్మోహనరెడ్డి ప్రజా వ్యతిరేక పరిపాలన సాగించిన జగన్మోహనరెడ్డి కి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్పాలని విజ్ణప్తి చేశారు

ఈ నెల 13 న జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న వసంత వెంకట కృష్ణ ప్రసాదు అనే నాకు ఈవియం లో 4 వ నెంబర్ లో నోక్కి సైకిల్ గుర్తు పై మీ ఓటు వేయాలని విజ్ణప్తి చేశారు

అలానే యంపి అభ్యర్థిగా పోటీచేస్తున్న కేశినేని శివనాధ్ కి ఈవియం లో 1 వ నంబర్ పై నోక్కి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు

ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు అక్కల రామ్మోహన్ (గాంధీ), అమరావతి జెఎసి నాయకులు పోతుల బాలకోటయ్య  తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *