ఇంద్రకీలాద్రి వెండి వస్తువుల సమర్పణ

2
0

‘శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ’
04 ఆగస్టు 2025

“వెండి వస్తువుల సమర్పణ”

శ్రీ దుర్గామల్లేశ్వరుల సేవలో వినియోగించడానికి గానూ నిమిత్తం ప్రముఖ మృదంగ విద్వాంసులు, పద్మశ్రీ యల్లా వెంకటేశ్వరరావు 2 వెండి దీపపు కుందులు, పళ్లెం, చెంబు సమర్పించారు.

తేది. 04.08.2025 ఉదయం దేవస్థానమునకు విచ్చేసి వెండి వస్తువులను ఆలయ కార్యనిర్వాహణాధికారి వి. కె. శీనా నాయక్ కు అందించారు.

ఈ సందర్బంగా దాత, కుటుంబీకులకు శ్రీ అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం ఏర్పాటు చేసి, చిత్రపటం, ప్రసాదాలను దేవస్థానం నుండి అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here