తెలుగుదేశం పార్టీ మహిళల అభ్యున్నతి కోసం కొత్తగా ‘కలలకు రెక్కలు’ పథకం తీసుకువచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, చదవుకోవాలనుకునే అమ్మాయిలకు ఆర్థికపరిస్థితులు అడ్డంకిగా మారరాదని అన్నారు. అలాంటి వారు ఇంటికే పరిమితం కాకుండా, వారికి బ్యాంక్ లోన్లు ఇప్పించే కార్యక్రమమే కలలకు రెక్కలు పథకం అని వివరించారు.
ఇంటర్ విద్య పూర్తి చేసుకున్న అమ్మాయిలు ఉన్నత చదువులకు వెళ్లాలనుకుంటే, వారికి బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని, ఆ రుణాలకు ప్రభుత్వమే ష్యూరిటీ ఇస్తుందని చంద్రబాబు తెలిపారు. ఆ రుణంపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరించేలా కలలకు రెక్కలు పథకానికి రూపకల్పన చేశామని చెప్పారు.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే ఆడపిల్లలు కలలకు రెక్కలు పథకం వెబ్ సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని చంద్రబాబు సూచించారు.
Spread the loveఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ వారి కార్యాలయము, విజయవాడ. తేదీ.06.11.2025. నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ షిరీన్ […]
Spread the love వైసీపీమేనిఫెస్టో.చిత్తుకాగితంజగన్ కు ప్రజలే గుణపాఠం చెప్తారుకూటమితోనే అభివృద్ధిపశ్చిమ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని పశ్చిమ […]
Spread the loveఎన్టీఆర్ జిల్లా, మే 09, 2024 ప్రజాస్వామ్య పరిరక్షణ ధీరుడు స్వాతంత్ర్య సమరయోధుడు ఓటర్లకు స్ఫూర్తిగా నిలిచిన 99 ఏళ్ల అడుసుమిల్లి వేణుగోపాలరావు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలన్న సంకల్పానికి అడుసుమిల్లి […]