ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి భారీ ఊరట
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో జరిపిన సమీక్ష సమావేశంలో జి.పి.కమ్.సెల్ స్టాంప్ డ్యూటీ 1 శాతం నుంచి 4.5 పెంచుతు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తు పాత పద్దతిలో ఉన్న 1 శాతానికే తగ్గించిన కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుప్పకులిపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి ఈ నిర్ణయం భారీ ఊరటనివ్వనుంది.