అస్వస్థత వార్తలపై స్పందించిన నాని

Spread the love

అస్వస్థత వార్తలపై స్పందించిన నాని

AP: తాను అస్వస్థతకు గురైనట్లు వస్తున్న వార్తలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. తనకి ఎలాంటి అనారోగ్యం లేదని తెలిపారు. తన ఇంట్లో సోఫాలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వీడియోను ఆయన షేర్ చేశారు. కాగా.. నాని తన ఇంట్లో అస్వస్థతకు గురయ్యారని.. ఆయనను ఆసుపత్రికి తరలించారని ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *