
విజయవాడ పార్లమెంట్ ప్రజల తరపున గౌరవనీయులైన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని కలిసి, దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు, ‘విజయవాడ ఉత్సవ్ 2.0’కి సాదరంగా ఆహ్వానించాము..దుర్గమ్మ ఆశీస్సులు, అమరావతి సాంస్కృతిక వారసత్వంతో ముస్తాబవుతున్న విజయవాడకు రాష్ట్రపతి గారి రాక మన ఉత్సవాల శోభను మరింత పెంచుతుంది. ✨🙏
VijayawadaUtsav2 #Dasara2026 #Vijayawada #AndhraPradeshTourism #VijayawadaMP
![]()
