ఫుడ్ కోర్ట్ ఏర్పాటు ఏర్పాటు చేస్తున్నారా లేదా అన్న విషయంపై పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా అందర్నీ పక్కదారి పట్టించేలా చాలా తెలివిగా మీరు మాట్లాడించారు మా వైఎస్ఆర్సిపి ప్రస్తుత కూటమిలో ఉన్న ఐదుగురు కార్పొరేటర్ లు మాట్లాడారు సుజనా చౌదరి
జాతీయ రహదారి పక్కన నాలుగు ప్రధాన రోడ్లను కలిపే కూడలి వద్ద ఫుట్ కోర్టు ఏర్పాటు చేయడాన్నీ అభివృద్ధి అంటారా?
మా నాయకుడు పోతిన మహేష్ ఒళ్ళు వారి దగ్గరే ఉంది ఈ విషయం చాలామంది తెలుసుకోవాలి.
ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే సుజనా చౌదరి కి శాలువా వేయడానికి ప్రయత్నం చేస్తే వెయ్యవద్దని తిరస్కరించి అవమానించిన పక్కనే ఉండి స్పందించ లేదు కదా మీరు బుల్లా విజయ్ కుమార్ ఎందుకు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఎమ్మెల్యే సుజనా చౌదరి అవమానించిన తమరు స్పందించలేదు సమాధానం చెప్పాలి.
నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఐదుగురు కార్పొరేటర్లు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రధాన ప్రజా సమస్యలపై స్పందించి ఉంటే బాగుండేది మీకు ఆ శక్తి ఉంది మాధురి లావణ్య బుల్ల విజయ్ కుమార్ మైలవరపు రత్నకుమారి దుర్గారావు మహదేవ్ అప్పాజీ మరిపిల్ల రాజేష్ మీరు ప్రెస్ మీట్ పెట్టిన పశ్చిమ నియోజకవర్గ బిజెపి కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఆర్ఆర్ సుబ్బారావు ఫ్లాట్స్ మరియు ఇళ్ళ యజమానులు గత 20 రోజులుగా నిరసన కార్యక్రమం చేస్తున్నారు.ఎందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి గానీ ,మీరు గాని వారికి సంఘీభావం తెలియజేయలేదు వారికి న్యాయం చేయరా? మీ అందరికీ మా విజ్ఞప్తి దయచేసి మీరు ఆ ప్లాట్ యజమానులు చేస్తున్న నిరసన దీక్షకు సంఘీభావం తెలియజేసి వారికి న్యాయం చేయండి.
పశ్చిమ నియోజకవర్గం పేద సామాన్య వర్గాలు ఎక్కువగా నివసించేటువంటి ప్రాంతం ఇక్కడ చిరు వ్యాపారాలు చేసుకొని తమ కుటుంబాల్ని పోషించుకునేవారు అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరికీ ఎటువంటి జీవనోపాధి దెబ్బతినకూడదంటే ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు గతంలో కూడా పంజా సెంటర్లో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరిగితే ఏర్పాటు చేయవద్దని ఆ రోజున పోతిన మహేష్ మరియు మేము చాలా బలంగా వ్యతిరేకించాం.
ఫుడ్ కోర్టు ఏర్పాటును విరమించుకోండి ఇప్పటికే స్థానికులు వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి.
సితారసెంటర్లో ఫుడ్ జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతే నేషనల్ హైవే అథారిటీ యాక్ట్ ప్రకారం కోర్టులో క్రిమినల్ చార్జ్ ఫైల్ చేస్తాం…ములకల హనుమాన్ ysrcp నాయకులు మరియు న్యాయవాది
పశ్చిమ నియోజకవర్గ నాయకులు మరియు టీం పోతిన మహేష్.
1.శ్యామ్ మాల మహానాడు అధ్యక్షులు
- గంగాధర్ అలియాస్ షేక్ కరిముల్లా
- ములకల హనుమాన్
- సిగినంశెట్టి రాము గుప్తా
- పిల్లా రవి దుర్గాప్రసాద్.