YSRCP సానుభూతిపరులు శిలార్ కుటుంబానికి 10,000/- రూపాయల ఆర్థిక సాయన్ని అందించిన దేవభక్తుని చక్రవర్తి
ఉయ్యురు మున్సిపాలిటీ కి చెందిన YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ దిలీప్ సోదరులు షేక్ శిలార్ ఇటీవల మరణించడం తో మన పెనమలూరు నియోజకవర్గ YSR కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి వారి కుటుంబానికి 10,000/- రూపాయల ఆర్థిక సాయన్ని అందించడం జరిగింది.ఈ మొత్తాన్ని ఉయ్యురు మున్సిపాలిటీ కి చెందిన YSR కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపాన కొండల రావు (రాష్ట్ర YSRCP మున్సిపల్ విభాగం జాయింట్ సెక్రటరీ ),షేక్ అబు కలామ్ (టౌన్ పార్టీ అధ్యక్షులు ), సోలే సురేష్ (మున్సిపల్ వైస్ చైర్మన్ ),దారావత్ వీర బ్రహ్మం (YSRCP కృష్ణ జిల్లా ST విభాగం అధ్యక్షులు),షేక్ ఖలీల్ (జిల్లా మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు),మిండ్యాల రాఘవులు (ysrcp ఉయ్యురు మున్సిపలిటీ సెక్రటరీ),షేక్ సలీమ్ అహ్మద్ ఖాన్ Sk రసూల్ పెనుమల నాగకుమార్,సద్దాం కాగిత శివ MD భాషా ఉయ్యురు సుధాకర్ శిలార్ కుటుంబసభ్యులకు అందించారు.