V వంశీ కృష్ణ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 120 గ్రాములు బరువు గల బంగారు చైన్ మరియు 2 సూత్రములును ఆలయ ఈవో కె రామారావు

Spread the love

 చెందిన V వంశీ కృష్ణ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 120 గ్రాములు బరువు గల బంగారు చైన్ మరియు 2 సూత్రములును ఆలయ ఈవో కె రామారావు

ది.04-07-2024: 

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి:        

        ఈరోజు సత్యనారాయణ పురం, విజయవాడకు చెందిన V వంశీ కృష్ణ మరియు కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి అలంకరణ నిమిత్తం కానుకగా 120 గ్రాములు బరువు గల బంగారు చైన్ మరియు 2 సూత్రములును ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు ని కలిసి దేవస్థానమునకు అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం, చిత్రపటం అందజేసినారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *