ఆపదలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి : యార్లగడ్డగన్నవరం :పేద రోగులకు ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో తోడ్పాటు అందిస్తుందని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని […]
![]()
విజయవాడ: తేదీ, 10.10.2025 విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో “విదేశ్ సంపర్క్ కార్యక్రమాన్ని”స్ధానిక వివంత హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు, ఏపీఎన్ఆర్టీ (APNRT) అధికారులు, […]
![]()
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి ఈ నెల 11 వ తేదీన శనివారం, కేదారేశ్వరపేట , విఎంసి కళ్యాణమండపంలో నిర్వహించనున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ […]
![]()
తేదీ.10.10.2025అమరావతి తే.10–10–2025 దీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 32 వ ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం […]
![]()
డీఎస్సీ 1998 ఉపాధ్యాయులని రెగ్యులైజేషన్ చేయాలి– బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విజయవాడ: డీఎస్సీ 1998 ఉపాధ్యాయులు రెగ్యులైజేషన్ చేయాలని అసోసియేషన్ అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు . శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో […]
![]()
ప్రచురణార్థం 05-10-2025 కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే వ్యాపార రంగానికి పూర్వవైభవంగత ప్రభుత్వ హయంలో కుదేలైన వ్యాపార రంగంఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడిస్పైసి ఇన్ మల్టీ రెస్టారెంట్ ప్రారంభోత్సవం విజయవాడ: గత వైసిపి ప్రభుత్వం […]
![]()
తిరుపతిలో భక్త కనకదాస పీఠం ఏర్పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తిరుపతి : ప్రఖ్యాతగాంచిన తిరుపతి పట్టణంలో భక్త కనకదాస పీఠం ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ […]
![]()
జాతీయ నేతల విగ్రహాల ఏర్పాటుకు స్థలం కేటాయింపుగన్నవరం : గన్నవరంలో మాజీ ప్రధానుల విగ్రహాల ఏర్పాటుకు 1.5 సెంట్లు స్థలం కేటాయించారు. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ ఆదేశాల మేరకు గన్నవరం గాంధీ […]
![]()
రాజకీయాలకతీతంగా ఆర్ ఎస్ ఎస్ సేవలు, భరతమాత సేవలో,దేశ నిర్మాణంలో యువత భాగస్వామ్యులు కావాలి ఆర్ ఎస్ ఎస్ శతాబ్ది ఉత్సవాలలో ఎమ్మెల్యే సుజనా చౌదరిరాజకీయాలకతీతంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ ఎస్ […]
![]()
పేద ప్రజలకు పంపిణీ చేసే పి.డి.యస్. బియ్యం అక్రమ వ్యాపారమునకు ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి – *వడ్డే శోభనాద్రిశ్వరరావు*విజయవాడ: రాష్ట్రములో ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలను అరికట్టి పి.డి.యస్. బియ్యం అక్రమ వ్యాపారమునకు తావులేకుండా […]
![]()