మంత్రి జోగి రమేష్ సమక్షంలో చేరినటిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆగని వలసల పరంపర

  మంత్రి జోగి రమేష్ సమక్షంలో చేరినటిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆగని వలసల పరంపర టిడిపి పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు  పార్టీ కండువాలు కప్పి […]

Loading

విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ భారీగా చేరిన మైనారిటీలు బీజేపీలో చేరిన వైసీపీ క్యాడర్వై

  విజయవాడ పశ్చిమలో వైసీపీకి బిగ్ షాక్ భారీగా చేరిన మైనారిటీలు బీజేపీలో చేరిన వైసీపీ క్యాడర్వై సీపీకి దాడి జగన్ గుడ్ బై విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీకి ఊహించిన షాక్ తగిలింది. […]

Loading

సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన పోతిన బేసు, ఆయన అనుచరులు

ప్రజల కోసం సైనికుడిలా పనిచేస్తా.పాల ఫ్యాక్టరీ ఆవరణలో చిట్టి విగ్రహాన్ని పెడతాం-సుజనా సుజనా సమక్షంలో బీజేపీలో చేరిన కాంగ్రెస్ సీనియర్ నేత పోతిన బేసు ప్రజల కోసం తాను సైనికుడిలా పనిచేస్తానని, పశ్చిమ నియోజక […]

Loading

వైసీపీమేనిఫెస్టో.చిత్తుకాగితంజగన్ కు ప్రజలే గుణపాఠం చెప్తారుకూటమితోనే అభివృద్ధిపశ్చిమ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి

వైసీపీమేనిఫెస్టో.చిత్తుకాగితంజగన్ కు ప్రజలే గుణపాఠం చెప్తారుకూటమితోనే అభివృద్ధిపశ్చిమ ఎన్నికల ప్రచారంలో సుజనా చౌదరి అమరావతిని అణగదొక్కి ఏపీ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించిన వైసీపీకి ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని  పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి […]

Loading

టీడీపీలో చేరిన పోసాని సోదరుని కుమారుడు

  ఎన్నికల వేళ ఏపీలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి సోదరుడి కుమారుడు యోగేంద్రనాథ్ పోసాని టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనను పార్టీ […]

Loading

యూట్యూబర్ ను కిడ్నాప్ చేసిన హైతీ గ్యాంగ్

  కరీబియన్ దేశం ‘హైతీ’లో పేరుకే ప్రభుత్వం ఉంటుంది కానీ అక్కడంతా కిడ్నాపర్లదే రాజ్యం.. దేశంలోని చాలాప్రాంతాల్లో నిత్యం గ్యాంగ్ వార్లు జరుగుతుంటాయి. కిడ్నాప్ లు సర్వసాధారణం.. అలాంటి చోటుకు ఓ యూట్యూబర్ వెళ్లాడు. […]

Loading

అవిభక్త కవలల్లో ఒకరి వివాహం

 అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభక్త కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్.. జాష్ బౌలింగ్‌ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి […]

Loading

పవన్ ఎన్నికల ప్రచారం

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఆయన పర్యటనల షెడ్యూల్‌ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ శుక్రవారం ప్రకటించారు. షెడ్యుల్ ప్రకారం, […]

Loading

జగన్క డపకు వెళ్లొచ్చాక సీన్ మొత్తం మారిపోయిందే

  కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వైసీపీలో అంతర్మధనం మొదలైంది. పలువురు కార్పొరేటర్లు, కీలకనేతలు పార్టీకి దూరదూరంగా ఉంటున్నారు. కొందరు అలక పాన్పు ఎక్కారు. సీఎం జగన్‌ , ఎంపీ అవినాశ్‌రెడ్డితో ) ఉన్న […]

Loading

వైసీపీ కోసం పనిచేయాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు

నెల్లూరు: వైసీపీ  కోసం పనిచేయాలంటూ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. నెల్లూరు మెప్మా  పీడీ రవీంద్రని శలవు పెట్టి వెళ్లాలంటూ తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయమై ఎంపీ విజయసాయి రెడ్డి ), ఎమ్మెల్సీ చంద్రశేఖర్ […]

Loading