Home Andhra Pradesh HIV ఎయిడ్స్ కు వ్యాక్సిన్.. 100 శాతం సక్సెస్

HIV ఎయిడ్స్ కు వ్యాక్సిన్.. 100 శాతం సక్సెస్

3
0

HIV ఎయిడ్స్ కు వ్యాక్సిన్.. 100 శాతం సక్సెస్

*లెనాకాపవిర్ (Sunlenca బ్రాండ్) అనే డ్రగ్ తో ఏడాదికి 2 టీకాలు వేయడం ద్వారా HIV ఎయిడ్స్ ను నివారించ వచ్చని తేలింది. 5వేల మంది మహిళల పై నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో 100%*

*ప్రభావవంతంగా పనిచేసినట్లు* వెల్లడైంది.ఇది ఎయిడ్స్ నివారణలో కీలక మలుపు అని గిలియడ్ కంపెనీ

తెలిపింది. ఇప్పటికే అమెరికా, కెనడా, ఐరోపా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, 120 పేద దేశాల్లో తక్కువ ధరకు అందిస్తామని ప్రకటించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here