Political news DGP ద్వారకా తిరుమలరావు ని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మర్యాదపూర్వకంగా కలిసి By Channel 18 Telugu - June 25, 2024 4 0 FacebookTwitterPinterestWhatsApp ఈ రోజు మంగళగిరి DGP ఆఫీసులో ఆంధ్రప్రదేశ్ కు నూతనంగా నియమితులైన DGP ద్వారకా తిరుమలరావు ని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పూల బుక్కే అందజేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది