యూట్యూబర్ ను కిడ్నాప్ చేసిన హైతీ గ్యాంగ్

  కరీబియన్ దేశం ‘హైతీ’లో పేరుకే ప్రభుత్వం ఉంటుంది కానీ అక్కడంతా కిడ్నాపర్లదే రాజ్యం.. దేశంలోని చాలాప్రాంతాల్లో నిత్యం గ్యాంగ్ వార్లు జరుగుతుంటాయి. కిడ్నాప్ లు సర్వసాధారణం.. అలాంటి చోటుకు ఓ యూట్యూబర్ వెళ్లాడు. […]

Loading

అవిభక్త కవలల్లో ఒకరి వివాహం

 అమెరికా ప్రజలకు సుపరిచితమైన అవిభక్త కవలల్లో ఒకరైన అబీ హాన్సెల్.. జాష్ బౌలింగ్‌ అనే ఆర్మీ అధికారిని పెళ్లాడారు. మూడేళ్ల క్రితం జరిగిన ఈ వివాహం గురించి తాజాగా వెలుగులోకి వచ్చింది. భర్తతో కలిసి […]

Loading

‘న్యూరాలింక్’ తొలి పేషెంట్

 టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ సంస్థ మరో అద్భుతం సాధించింది. న్యూరాలింక్ మైక్రో‌చిప్‌ను మెదడులో అమర్చుకున్న తొలిపేషెంట్ కేవలం తన ఆలోచనలతో కంప్యూటర్‌ను నియంత్రించగలిగారు. ఆన్‌లైన్‌లో చెస్, వీడియో గేమ్ ఆడారు.  […]

Loading

చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్

  అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పట్టుబడుతున్న చైనాకు అమెరికా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఆ ప్రాంతాన్ని భారత్ భూభాగంగా తాము గుర్తించామని స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖను మార్చే ఎటువంటి ప్రయత్నాలను సహించబోమని స్పష్టం […]

Loading

రష్యా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్

  రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ మరోసారి ఎన్నికయ్యారు. శుక్రవారం ప్రారంభమై ఆదివారం వరకు మూడు రోజులపాటు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఆయన 87.97 శాతం ఓట్లతో విజయం సాధించారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో […]

Loading

అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్‌హౌస్‌’కు 12 బ్లాకుల అవతల కాల్పుల ఘటన

  అమెరికాలో మరో కాల్పుల ఘటన నమోదయింది. రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు […]

Loading

రష్యాలో అధ్యక్ష ఎన్నికలు

  రష్యాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 8.00 గంటలకు పోలింగ్ మొదలైంది. మూడు రోజుల పాటు ఓటింగ్ కొనసాగనుంది. అయితే, ఈ ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు […]

Loading

లాంచ్ అయిన వెంటనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్

  వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయల్దేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కైరోజ్… లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది. కుషిమోటో […]

Loading

రిప‌బ్లికన్ పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి అధ్య‌క్ష బ‌రిలోకి డొనాల్డ్ ట్రంప్

  వ‌చ్చే న‌వంబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో రిప‌బ్లికన్ పార్టీ త‌ర‌ఫున మ‌రోసారి అధ్య‌క్ష అభ్య‌ర్థిగా మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ బ‌రిలోకి దిగ‌నున్నారు. అయితే, తాజాగా ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. […]

Loading

స్కార్‌ వేడుకలకు 'గాజా' నిరసనల సెగ

 ప్ర‌తిష్ఠాత్మ‌క 96వ ఆస్కార్ అవార్డుల ప్ర‌దాన కార్య‌క్ర‌మం ఆదివారం రాత్రి లాస్ఏంజిల్స్లోని డాల్బీ థియేటర్ వేదిక‌గా ఘ‌నంగా జ‌రిగింది. అయితే, ఇజ్రాయెల్‌ హమాస్ మధ్య కాల్పుల విరమణ డిమాండ్‌కు మద్దతివ్వాలని కోరుతూ పలువురు ఆందోళనకారులు […]

Loading