బియ్యం గింజంత సైజులో సూక్ష్మ బంగారు రక్షాబంధన్ పది మిల్లీ గ్రాములు బంగారాన్ని ఉపయోగించి తయారుచేసిన స్వర్ణకారుడు శ్రీకాకుళం జిల్లా కళాశాల మండలం కాశీబుగ్గకు చెందిన బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి.ఈ సూక్ష్మ బంగారు రాఖీ తయారీ సుమారు మూడు గంటల సమయం పట్టినట్లు తెలియజేశారు. పలుచటి బంగారపు రేకు పైన ఎటువంటి అతుకులు లేకుండా తయారు చేశారు.