ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ కమీషనర్ వారి కార్యాలయం, విజయవాడ ది.07.08.2024
పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ లో పోలీస్ సిబ్బందికి కల్పించిన పదోన్నతులలో భాగంగా పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్. ఎన్.టి.ఆర్.జిల్లా లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సర్వీసు ప్రాతిపదికన అర్హతను బట్టి 12 మందికి హెడ్ కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ లు గా పదోన్నతులు కల్పించి బదిలీ చేయడం జరిగింది.
ఈ నేపధ్యంలో వీరందరూ ఈ రోజు పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.ని వారి కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి వారి చేతుల మీదుగా నూతన భాధ్యతలు స్వికరించినారు.
పోలీస్ కమీషనర్ ని కలిసిన నూతన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు వివరాలు
- కె.ఎస్.నారాయణ – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ -1666
- టి.వి.శివయ్య – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1615
- జే.మన్మధరవు – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1634
4.ఎస్.కె.శంషద్దీన్ – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1614
5.సయ్యద్ ఉమర్ ఫరూక్ – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1613 - హబీబ్ రెహమాన్ – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1675
- ఎస్.శ్రీనివాసరావు – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1488
8.కె.వెంకటేశ్వర రావు – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1658
9.వై.సురేష్ – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1638 - బి.రంగారావు – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1662
- ఎస్.వి.రంగయ్య – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1636
- బి.ప్రసాద రావు – అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్-1664
ఈ సందర్భంగా పోలీస్ కమీషనర్ పదోన్నతులు పొందిన సిబ్బందికి అబినందనలు తెలియజేసినారు.
ఈ కార్యక్రమంలో అడ్మిన్ డి.సి.పి కె.జి.వి.సరిత ఐ.పి.ఎస్. పోలీస్ అసోసియేషన్ ఎన్.టి.ఆర్ జిల్లా అద్యక్షులు సోమయ్య గారు పోలీస్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గున్నారు.