జనసేన నేత బొమ్ము రాంబాబును పరామర్శించిన పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్
ఇటీవల అనారోగ్యానికి గురై ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 45వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు బొమ్ము గోవింద లక్ష్మి భర్త బొమ్ము రాంబాబును పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పరామర్శించారు..
ఆయన ఆరోగ్య పరిస్థితిని
యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు..
బొమ్ము రాంబాబు త్వరితగతిన కోలుకోవాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు.. ఆయన వెంట జనసేన 43 వ డివిజన్ అధ్యక్షులు బొల్లేపల్లి కోటేశ్వరరావు ఉన్నారు..