భారతీయ జనతాపార్టీ
ఢిల్లీ ఆంధ్రప్రదేశ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ని కలసిన ఎపి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్
ఢిల్లీ… ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు గా భాద్యతలు స్వీకరించిన తర్వాత పివిఎన్ మాధవ్ తొలి సారిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసారు.
అమిత్ షా జీ నిశాలువా తో సత్కరించి మొక్క ను బహూకరించారు మాధవ్
అనంతరం అమిత్ షా తో భేటీ అయిన మాధవ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం వివరించి పార్టీ నుంచి బలోపేతం చేయడానికి కృషి చేస్తానని మాధవ్ వివరించారు