సత్తెనపల్లి నియోజకవర్గం
ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు కన్నా
సత్తెనపల్లి రూరల్ మండలం పాకాలపాడు గ్రామంలో పాకాలపాడు పిఎసిఎస్ చైర్మన్ గా కొణికినేని సత్యనారాయణ మరియు మెంబెర్ లుగా పేరం హరిబాబు మరియు అన్నదాసు వెంకట్రామయ్య ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మి నారాయణ
ఈ కార్యక్రమం లో శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ మాట్లాడుతూ “గ్రామీణ అభివృద్ధిలో కోపరేటివ్ సొసైటీల పాత్ర ఎంతో కీలకం అన్నారు కొత్తగా నియమితులైన సొసైటీ ప్రతినిధులు సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి” అని తెలిపారు_ సొసైటీలో బకాయిలు త్వరగా చెల్లించేలా చూసి అభివృద్ధి పథంలో నడిపించండి. గత ప్రభుత్వంలో సొసైటీలో జరిగిన అవకతవకల గురించి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో వున్న రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల పట్టణ గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు