విజయవాడ
ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ ను కోర్టుకు సమర్పించిన సిట్
300 పేజీల ఛార్జ్ షీట్
100 కు పైగా ఫోరెన్సిక్ రిపోర్టులు
62 కోట్లు సీజ్ చేసినట్లు వివరణ
100 కు పైగా ఎలెక్ట్రానిక్ పరికరాలు అప్పగింత
268 మంది సాక్షుల వివరాలను పొందుపరిచిన సిట్
ప్రీమిలినరీ ఛార్జ్ షీట్ లో పొందుపరచని మిథున్ రెడ్డి పేరు
మరో 20 రోజుల్లో రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ ప్రయత్నాలు
రెండో ఛార్జ్ షీట్ లో మిధున్ రెడ్డి పేరు చేర్చే అవకాశం