మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను నివాసంలో కలిసిన ఉమ్మడి జిల్లాల జెడ్పీ ఛైర్మన్‌లు

1
0

16.07.2025
తాడేపల్లి

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ను నివాసంలో కలిసిన ఉమ్మడి జిల్లాల జెడ్పీ ఛైర్మన్‌లు

పిరియా విజయ (శ్రీకాకుళం), మజ్జి శ్రీనివాసరావు (విజయనగరం), జల్లిపల్లి సుభద్ర (ఏఎస్‌ఆర్‌ జిల్లా), విప్పర్తి వేణుగోపాలరావు (తూర్పుగోదావరి), బూచేపల్లి వెంకాయమ్మ (ప్రకాశం), ఆనం అరుణమ్మ (ఎస్సీఎస్‌ నెల్లూరు), ముత్యాల రామగోవిందు రెడ్డి (వైఎస్సార్‌), యర్రబోతుల పాపిరెడ్డి (కర్నూలు), బోయ గిరిజమ్మ (అనంతపురం), గోవిందప్ప శ్రీనివాసులు (చిత్తూరు).

కృష్ణా జిల్లా జెడ్పీ ఛైర్మన్‌ హారికపై టీడీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండించి ఆమెకు సంఘీబావం తెలిపిన జెడ్పీ ఛైర్మన్‌లు, హారికకు అండగా నిలిచినందుకు వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన ఛైర్మన్‌లు

స్ధానిక సంస్ధలను బలోపేతం చేయాలని, అలాగే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని కూడా బూత్‌ లెవల్‌నుంచి బలోపేతం చేసేందుకు తగిన కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించిన వైయస్‌ జగన్‌

బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ – రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో కార్యక్రమం జరుగుతున్న తీరుపై వివరాలు తెలుసుకుని, మరింత ఉత్సాహంగా కార్యక్రమం నిర్వహించాలని నేతలకు సూచించిన వైయస్‌ జగన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here