బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి పి వి ఎన్ మాధవ్ వారికి శాలువా వేసి సత్కరించిన పొట్టి శ్రీహరి మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ భండారీ, మీడియాతో మాట్లాడుతూ

0
0

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పి .వి. ఎన్ మాధవ్ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆశీస్సులు కోరుతూ దేవాలయానికి విచ్చేసిన సందర్భంలో వారికి ఘనస్వాగతం పలికిన పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టి శ్రీహరి, స్థానిక భారతీయ జనతా పార్టీ మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ భండారీ, సీకు సింగ్ రాష్ట్ర అధ్యక్షుడికి పి వి ఎన్ మాధవ్ వారికి శాలువా వేసి సత్కరించిన పొట్టి శ్రీహరి మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ భండారీ, మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ రాష్ట్రానికి రావాల్సిన అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో ఆయన్ని కూడా కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు బిజెపి కన్వీనర్ పొట్టి శ్రీహరి మాజీ కార్పొరేటర్ ఉత్తమ్ చంద్ భండారీ, రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వారుపై గట్టి నమ్మకం ఉందన్నారు తదితరులు. పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here