అమరావతి…
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కామెంట్స్
అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది
బిజెపి అధిష్టానం ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుంటాను..
రాష్ట్రంలో కూటమి సభ్యుల మధ్య ఉన్న చిన్నచిన్న మన స్వార్థలను తొలగిస్తాను..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి బిజెపికి మరింత సముచితస్థానం ఇచ్చేలాగా చూస్తాను..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బిజెపి కీలకపాత్ర పోషిస్తోంది.
రాష్ట్రానికి రావలసిన నిధులను కేంద్రం నుండి అడిగి ఆంధ్రప్రదేశ్ కు తీసుకువస్తాం..
సృజల స్రవంతికి పెద్దపీట వేస్తాము
ఉత్తరాంధ్ర ప్రజలు దాహార్తిని తీరుస్తాము.
పోలవరం ఎడమ కాలువ పనులను త్వరలోనే పూర్తి చేసి ప్రజల దాహార్తిని తీరుస్తాము.